వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా కాశిబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్‌లో వ్యక్తి వడ తింటుండగా అందులో బల్లి కనిపించింది. చట్నీలో కూడా బల్లి అవశేషాలు ఉండటంతో సదరు కస్టమర్ నిర్ఘాంతపోయారు.
అపరిశుభ్రమైన ఆహారంపై ఆ కస్టమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

