వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేటలో నిర్మించిన టిడ్కో గృహాలను గురువారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ మంత్రి పరసా రత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల తాళం చెవులు అందజేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక పనులను వేగంగా పూర్తి చేసి పేదలకు ఇళ్లు అందిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

