వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ టిడ్కో కాలనీలోని ప్రభుత్వ కార్యాలయం పైకప్పు రేకులను తొలగిస్తున్న వ్యక్తులను పోలీసులు అడ్డుకున్నారు. ఖాళీగా ఉన్న కార్యాలయాన్ని ఆసరాగా చేసుకుని రేకులు, ఇనుప గడ్డర్లను తొలగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
స్థానికుల ఫిర్యాదుతో ఎస్‌ఐ చంటిబాబు అక్కడికి చేరుకుని పనులను నిలిపివేశారు. అధికారుల అనుమతి లేకుండా కార్యాలయాన్ని తొలగించరాదని హెచ్చరించారు.
Comments
Loading comments...

