Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవా టికెట్లు

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 9:28 PM విజయనగరంGeneral
ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవా టికెట్లు - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి ప్రారంభంకానున్న శరన్నవరాత్రి మహోత్సవాల ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవా టికెట్లను దేవస్థానం అధికారులు విడుదల చేశారు. దూర ప్రాంత భక్తులు ఆన్‌లైన్ లేదా వాట్సాప్ ద్వారా ఈ సేవా టికెట్లు బుక్ చేసుకుని పరోక్షంగా పూజల్లో పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...