Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తునికి ఎంజేపీ విద్యార్థుల ఎస్‌జీఎఫ్‌ కబడ్డీలో విజయం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:33 PM మెదక్General
తునికి ఎంజేపీ విద్యార్థుల ఎస్‌జీఎఫ్‌ కబడ్డీలో విజయం - Udayam
మెదక్ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ కబడ్డీ పోటీల్లో కౌడిపల్లి మండలం తునికి ఎంజేపీ విద్యార్థులు అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో ప్రథమ స్థానం సాధించి విజేతలుగా నిలిచారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ టీ. హరిబాబు తెలిపారు. ఎంజేపీ తునికి, కౌడిపల్లి విద్యార్థులు జట్లలో పాల్గొన్నారు. విజేతలను ప్రిన్సిపల్ టీ. హరిబాబు, ఏటీపీ జ్యోతి, పీడీ అంజలి, తోటి విద్యార్థులు అభినందించారు.

Comments

G
Loading comments...