Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు పలు జిల్లాల్లో ఉరుములతో వర్షాలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 04, 2026 10:44 AM పార్వతీపురం మన్యంGeneral
నేడు పలు జిల్లాల్లో ఉరుములతో వర్షాలు - Udayam
రాష్ట్రంలోని పలుచోట్ల నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు, పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...