వార్తలకు తిరిగి వెళ్లండి

పీసీ.పల్లి మండలంలో సోమవారం రాత్రి పిడుగుపాటుకు కేతినేని సూర్యనారాయణకు చెందిన బర్రె అక్కడికక్కడే మృతి చెందింది. రాత్రి 7:40 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది.
సుమారు రూ.లక్షకు పైగా విలువైన బర్రె మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

