వార్తలకు తిరిగి వెళ్లండి

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ సుజాత సస్పెన్షన్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
మరి కొంతమంది అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తున్నట్టు గుర్తించిన నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా చూడాలన్నారు
Comments
Loading comments...

