Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహసిల్దార్ కార్యాలయం వద్ద రక్షణ లేని ట్రాన్స్‌ఫార్మర్

Follow Udayam on Google
R.R. Reddy Sep 23, 2026 4:28 PM నిజామాబాద్తెలంగాణ
తహసీల్దార్ కార్యాలయం ప్రవేశం వద్ద రక్షణ కంచె లేకుండా ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ప్రాంతం కావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు సమీపంలో చెట్ల కొమ్మలు ఉండటంతో విద్యుత్‌ ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి రక్షణ కంచె ఏర్పాటు చేసి చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...