వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కోడే రమేష్ డిమాండ్ చేశారు.
గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం బిజెపి నాయకులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
Comments
Loading comments...

