Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్ఏల ఆందోళన

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:11 PM కడపGeneral
తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్ఏల ఆందోళన - Udayam
మైలవరం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట మండలంలోని వీఆర్ఏలు శుక్రవారం ధర్నా చేపట్టారు. నామినీలుగా కొనసాగుతున్న వీఆర్ఏలను రెగ్యులర్‌ చేయాలని, పే స్కేలు వర్తింపజేయాలని ప్రధానంగా డిమాండ్‌ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వీఆర్ఏలు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...