వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్‌లో జరిగిన 34వ రాష్ట్రస్థాయి థ్రోబాల్ ఎంపికల్లో ఓ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు ప్రదీప్, వర్షిత జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 30 నుంచి నవంబర్ 1 వరకు కోల్‌కతాలో జరిగే పోటీల్లో తెలంగాణ తరఫున ఆడనున్నారు.
ఎంపికైన విద్యార్థులను స్కూల్ ఛైర్మన్ వీర గోవర్ధన్‌రెడ్డి, డైరెక్టర్ వీర శ్రీనివాస్‌రెడ్డి, ఏజీఎం రియాజుద్దీన్ అభినందించారు. ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

