వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీఎఫ్‌ఏ ఆధ్వర్యంలో ఈ నెల 13న ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు చిలమత్తూరు ఎఫ్‌సీకి చెందిన కాశిఫ్, మహంత్, ప్రణీత్ ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి వేదికపై తమ ప్రతిభను చాటేందుకు ముగ్గురు క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు.
చిలమత్తూరు ఎఫ్‌సీ ఫుట్‌బాల్ కోచ్ బాలాజీ వారిని అభినందించారు. అత్యుత్తమ ఆటతీరుతో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

