వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని రాయగడ జిల్లాలో నాగావళి నది దాటుతుండగా వరద ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న బాలుడు సహా ముగ్గురు నది మధ్యలో చిక్కుకున్నారు.
సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
Comments
Loading comments...
