Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాకు లిట్టన్‌ నాయకత్వం

Follow Udayam Digital on Google
హరిక శర్మ Jul 29, 2026 9:20 PM అల్ ఇండియా జాతీయ
బంగ్లాకు లిట్టన్‌ నాయకత్వం - Udayam Digital
2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్‌ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా సీనియర్‌ బ్యాటర్‌ లిట్టన్‌ దాస్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు నియమించింది. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. మెహిదీ హసన్‌ మిరాజ్‌ సారథ్యంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకత్వం మార్చింది. డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి లిట్టన్‌ దాస్‌ వన్డే జట్టుకు అధికారికంగా నాయకత్వం వహించనున్నాడు.

Comments

G
Loading comments...