Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క పోటీ.. మూడు కిరీటాలు

Follow Udayam Digital on Google
సతీష్ కుమార్ Jul 29, 2026 9:57 PM అల్ ఇండియా జాతీయ
ఒక్క పోటీ.. మూడు కిరీటాలు - Udayam Digital
ఒడిశాకు చెందిన ప్రసుచీ పాండా ‘మిస్‌ టీన్‌ యూనివర్స్‌ ఇండియా–2026’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇదే పోటీలో మరో రెండు సబ్‌ టైటిల్స్‌ కూడా గెలిచి తన ప్రతిభను చాటుకుంది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే ‘మిస్‌ టీన్‌ యూనివర్స్‌’ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం ఆమెకు దక్కింది. దీంతో ఆమె విజయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...