వార్తలకు తిరిగి వెళ్లండి

E20 పెట్రోల్ వినియోగంతో BS-3 వాహనాల్లోని కొన్ని రబ్బరు భాగాలు, గాస్కెట్లను మార్చాల్సి రావచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. IOCL, IIP తదితర సంస్థల అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని చెప్పారు.
సాధారణ సర్వీసింగ్ సమయంలోనే ఈ భాగాలను మార్చుకోవచ్చని, ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు అవసరం లేదని పార్లమెంటుకు తెలిపారు. E20 వినియోగంతో పాత వాహనాల పనితీరులో పెద్దగా తేడా కనిపించలేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...
