వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆగస్టు 1 నుంచి మూడు నెలల (ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్) రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయనున్నారు. 1,560 దుకాణాల ద్వారా జరిగే ఈ పంపిణీకి లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి.
హైదరాబాద్ జిల్లాలో 8.43 లక్షల కార్డుదారులకు ఉచిత బియ్యం, కిలో రూ.7 చొప్పున గోధుమలు అందించనున్నట్లు జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...
