Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటల వ్యవధిలో ముగ్గురి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 7:54 AM నాగర్ కర్నూల్General
గంటల వ్యవధిలో ముగ్గురి మృతి - Udayam
రాయవరం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ లలిత (50) గుండెపోటుతో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలకు వస్తున్న కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. డిండి ప్రాజెక్టు సమీపంలో కారు ఢీకొనడంతో కోడలు చంద్రకళ (32), అల్లుడు నాగరాజు (35) మృతి చెందారు. కుమారుడు శ్రీకాంత్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Comments

G
Loading comments...