Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలో ముగ్గురి మృతి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 24, 2026 8:28 PM తూర్పుగోదావరి General
కోనసీమలో ముగ్గురి మృతి - Udayam
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పంట కాల్వలో ఈతకు వెళ్లి ముగ్గురు యువతీయువకులు మునిగి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం పావని (14) నీటిలో గల్లంతుకాగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో రంజిత్ (15), వీరేంద్ర (19) కూడా కాల్వలోకి దిగి ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...