Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా కార్యకర్త హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

Follow Udayam on Google
మానస శర్మ Aug 13, 2026 12:36 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
వైకాపా కార్యకర్త హత్య కేసులో ముగ్గురు అరెస్ట్ - Udayam
ధర్మవరం వైకాపా కార్యకర్త దాసరి శ్రీనివాసులు హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గడిపూటి గంగాధర్‌నాయుడు, బాలచరణ్‌కుమార్, గుజ్జల గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత విభేదాలు, అనుమానాలతో హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కారు, ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లు, బండరాయిని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...