వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా వల్లూరులో బాలికపై క్షుద్రపూజల పేరుతో వేధింపులు, హత్యాయత్నం కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌కుమార్, హేమనాథ్, బాల సుబ్రహ్మణ్యులను అదుపులోకి తీసుకున్నారు.
బాలికను నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేసినట్లు, అడ్డుకున్న ప్రణవ్‌పై దాడి చేసి గొంతు కోసేందుకు యత్నించినట్లు డీఎస్పీ బీఎస్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

