వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలోని ఆలయ పరిసరాలు, కూడళ్లలో అక్రమ దుకాణాలు పెరిగిపోయాయి. రహదారులు, మురుగు కాల్వలను ఆక్రమించడంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

