Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరం గీతాలాపనలో 3 వేల మంది

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:27 PM మెదక్General
వందేమాతరం గీతాలాపనలో 3 వేల మంది  - Udayam
రామాయంపేటలో వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామూహిక గీతాలాపన నిర్వహించారు. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు పలు పాఠశాలల్లో కార్యక్రమం జరిగింది. శ్రీ అశోక్‌ సింఘాల్‌ శిశు మందిర్‌తో పాటు పలు పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సుమారు 3 వేల మంది సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

Comments

G
Loading comments...