Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం నాలుగు రోజులు బ్యాంక్‌ సెలవులు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:30 AM జాతీయంవాణిజ్యం
ఈ వారం నాలుగు రోజులు బ్యాంక్‌ సెలవులు - Udayam
ఆగస్టు 24 నుంచి 30 మధ్య పండుగలు, ప్రత్యేక సందర్భాలతో పలు రాష్ట్రాల్లో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 25, 26, 28 తేదీల్లో ఆయా రాష్ట్రాల్లో శాఖలు మూతపడనున్నాయి. ఆగస్టు 30న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెలవు రోజుల్లో యూపీఐ, ఏటీఎం, మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.

Comments

G
Loading comments...