వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా, దీపావళి సీజన్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ విక్రయాలు ఈ నెల 9న ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్, క్రెడిట్ కార్డు సభ్యులకు 8 నుంచే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
ఈ ఏడాది 50 కోట్ల మంది నమోదిత వినియోగదారులు, 14 లక్షల మంది వ్యాపారులు పాల్గొనే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. పండగల కోసం 2.5 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

