Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ లాభాలు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:44 AM జాతీయంవాణిజ్యం
స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ లాభాలు  - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసింది. ముడిచమురు ధరలు తగ్గడం, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రాణించడం సూచీలకు కలిసొచ్చింది. రూపాయి 96.35 వద్ద స్థిరపడింది. బ్రెంట్‌ ముడిచమురు ధర 0.3% పెరిగి 100.61 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లు, ఐరోపా సూచీలు సానుకూలంగా కదిలాయి.

Comments

G
Loading comments...