Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసారి 117 సీట్లు గెలుస్తాం

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 6:41 AM హైదరాబాద్General
ఈసారి 117 సీట్లు గెలుస్తాం - Udayam
బహుజనులు, కల్లుగీత కార్మికులు, గౌడన్నలు, ప్రజల అండదండలతో వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం, పండుగ సాయన్న జయంతి అక్టోబరు 22న ఏటా అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

Comments

G
Loading comments...