Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో బిడ్డకు జన్మనిస్తే.. రూ.50 వేల ఎఫ్‌డీ!

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 6:47 PM జాతీయంGeneral
మూడో బిడ్డకు జన్మనిస్తే.. రూ.50 వేల ఎఫ్‌డీ! - Udayam
గుజరాత్‌లోని కచ్‌ కడ్వా పాటిదార్‌ సమాజ్‌ మూడో సంతానాన్ని ప్రోత్సహించేందుకు కొత్త పథకం ప్రకటించింది. మూడో బిడ్డకు జన్మనిచ్చే దంపతులకు రూ.50 వేల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. తగ్గుతున్న జనాభాను పెంచడం, పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడమే లక్ష్యమని సమాజ్‌ ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...