Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపులు వేసినా తప్పించుకున్న దొంగ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 10:44 AM కృష్ణా జిల్లాGeneral
తలుపులు వేసినా తప్పించుకున్న దొంగ - Udayam
ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడులో వృద్ధ దంపతుల ఇంట్లోకి గురువారం రాత్రి చొరబడిన దొంగ మంచం కింద దాక్కుని, కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. కదలికలను గమనించిన ఉదయభాస్కరరావు దొంగను గదిలోనే ఉంచి తలుపు గడియ పెట్టి కేకలు వేశారు. అనంతరం బీరువా తెరిచి చూడగా 12 కాసుల బంగారం, కొంత నగదు మాయమైనట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...