Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:02 PM విజయనగరంGeneral
ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదు - Udayam
సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా ఉపాధ్యాయుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న ఆయన, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడంలో గురువుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...