Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెన్వార్‌ మ్యూజియంలో చోరీ

Follow Udayam on Google
Sai Sep 08, 2026 3:26 PM అంతర్జాతీయంGeneral
రెన్వార్‌ మ్యూజియంలో చోరీ - Udayam
దక్షిణ ఫ్రాన్స్‌లోని రెన్వార్‌ మ్యూజియంలోకి ఇద్దరు దొంగలు చొరబడి నాలుగు కళాఖండాలను ఎత్తుకెళ్లారు. పారిపోతూ ఒక పెయింటింగ్‌ను వదిలేశారు. చోరీకి గురైన వాటి విలువ 90 లక్షల యూరోలు అని అధికారులు అంచనా వేశారు. ఉదయం 5:48 గంటలకు అలారం మోగగా ఐదు నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...