Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగపూర్‌లో రాత్రి మూడు ఇళ్లల్లో చోరీ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:54 PM జగిత్యాలGeneral
రంగపూర్‌లో రాత్రి మూడు ఇళ్లల్లో చోరీ - Udayam
భీమారం మండలం రంగపూర్‌ గ్రామంలో పెళ్లికి వెళ్లిన నవనీతం రావు, బాపు రావు, భాస్కర్‌రావుల తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్‌ చేశారు. తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడటంతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీధర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...