వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో జరిగిన దొంగతనం కేసులో సుంకర తేజకు ఏడాది 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ కాకినాడ 5వ ఏజేఎఫ్‌సీఎం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు 2025 అక్టోబర్ 24న నమోదైంది.
మరో నిందితులు అచ్యుత వరప్రసాద్, బండి హరిలకు 15 రోజుల జైలు లేదా రూ.500 జరిమానా విధించారు. వారు జరిమానా చెల్లించినట్లు ఇంద్రపాలెం పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

