వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా చాగల్లు చౌడేశ్వరి ఆలయంలో శనివారం రాత్రి దుండగుడు తలుపులు ధ్వంసం చేసి ఇరవై తులాల వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు.
ఆదివారం ఉదయం ఇది గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై సీసీ ఫుటేజీ పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

