వార్తలకు తిరిగి వెళ్లండి

నాని నటించిన ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్లను దాటి రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించింది. దీంతో ఈ మార్క్ అందుకున్న నాని చిత్రాల సంఖ్య నాలుగుకు చేరింది.
దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 తర్వాత ఈ ఘనత సాధించిన నాని సినిమాగా నిలిచింది.
Comments
Loading comments...

