వార్తలకు తిరిగి వెళ్లండి

జ్యోతికను పెళ్లి చేసుకునేందుకు సూర్య నాలుగేళ్లు ఎదురుచూశాడని ఆయన తండ్రి, నటుడు శివకుమార్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో శివకుమార్ సూర్య, జ్యోతిక ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను గుర్తుచేసుకున్నారు.
జ్యోతికను ప్రేమించిన తర్వాత ఆమెనే పెళ్లి చేసుకోవాలని సూర్య పట్టుబట్టారని శివకుమార్ చెప్పారు. పెళ్లికి ఆమె కుటుంబం అంగీకరించే వరకు నాలుగేళ్లు ఎదురుచూశారని తెలిపారు.
Comments
Loading comments...

