వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూపొందించే తొలి సెలబ్రిటీ టాక్‌షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. పోడ్‌కాస్ట్ తరహాలో సాగే ఈ షోకు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం.
అయితే ఫార్మాట్, అతిథులు, విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Loading comments...

