Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 5న ‘రామాయణం పార్ట్‌-1’?

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 3:38 PM జాతీయంవినోదం
నవంబర్‌ 5న ‘రామాయణం పార్ట్‌-1’? - Udayam
రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘రామాయణం పార్ట్‌-1’ విడుదల తేదీ నవంబర్‌ 6 నుంచి 5కి మారే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. నితేశ్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త తేదీకి తుది ఆమోదం లభించాల్సి ఉంది. తుది నిర్ణయం తర్వాత మేకర్స్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రణ్‌బీర్‌, సాయిపల్లవి, యశ్‌, రవి దూబే నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పాత్రల పోస్టర్లను ఇటీవల విడుదల చేశారు.

Comments

G
Loading comments...