Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూరీ పై సంచలన ఆరోపణలు

Follow Udayam on Google
Sai Sep 28, 2026 5:41 PM జాతీయంవినోదం
పూరీ పై సంచలన ఆరోపణలు - Udayam
'డబుల్ ఇస్మార్ట్’ డిస్ట్రిబ్యూషన్‌లో తమకు రూ.35-40 కోట్ల నష్టం వచ్చిందని ప్రైమ్ షో నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ చైతన్య రెడ్డి ఆరోపించారు. సినిమా విడుదలకు ముందు నష్టపరిహారం ఇస్తామని పూరి జగన్నాథ్, ఛార్మీ హామీ ఇచ్చారని, కానీ సినిమా విఫలమైన తర్వాత స్పందించలేదని తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై పూరి, ఛార్మీ స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...