Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 2న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘డొరోతి’

Follow Udayam on Google
Sai Sep 28, 2026 2:24 PM జాతీయంవినోదం
అక్టోబర్ 2న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘డొరోతి’ - Udayam
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ నటించిన ‘డొరోతి’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 2న విడుదల కానుంది. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. పితృస్వామ్యం, టాక్సిక్ మాస్క్యులినిటీ, LGBTQ+ అంశాలను ప్రస్తావించినందుకు పలువురు ప్రశంసించారు. స్పిరిట్ మీడియా తెలుగులో విడుదల చేస్తోంది.

Comments

G
Loading comments...