వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్ 44వ పుట్టినరోజు సందర్భంగా ఆయన, అలియా భట్ ముంబైలోని తమ కృష్ణరాజ్ బంగ్లా బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.250 కోట్ల విలువైన ఆరు అంతస్తుల పాలీహిల్ బంగ్లాలో ఈ జంట 2025 నవంబర్‌లోకి మారింది.
రణ్‌బీర్ ప్రస్తుతం ‘రామాయణం: పార్ట్-1’ విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన శ్రీరాముడి పాత్రలో నటించారు.
Comments
Loading comments...

