వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు చెందిన ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ముంబైలో మొత్తం 12 ప్రాంతాల్లో రకుల్‌తో పాటు ఆమె మామ, నిర్మాత వాషు భగ్నాని, పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న అనుమానంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

