Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేటింగ్ రూమర్లను పట్టించుకోను: డకోటా

Follow Udayam on Google
Sai Sep 28, 2026 3:01 PM జాతీయంవినోదం
డేటింగ్ రూమర్లను పట్టించుకోను: డకోటా  - Udayam
తనపై వస్తున్న డేటింగ్ రూమర్లను పట్టించుకోవడం లేదని నటి డకోటా జాన్సన్ తెలిపారు. మిషన్ గన్ కెల్లీతో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి రూమర్‌ను ఖండిస్తూ సమయం వృథా చేయడం ఇష్టం లేదని, ప్రజలు నమ్మాలనుకున్నదే నమ్ముతారని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...