వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి అభ్యంకర్ ‘రాకా’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్ర విడుదల వరకు మరో తెలుగు సినిమాకు సంతకం చేయకూడదనే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

