వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఓ కుటుంబానికి వింత సమస్య ఎదురైంది. మృతుడి పేరు, ఆధార్ నంబరుపై 69 విద్యుత్ కనెక్షన్లు నమోదవడంతో ‘తల్లికి వందనం’ పథకం లబ్ధి నిలిచిపోయింది.
శృంగవృక్షం గ్రామానికి చెందిన నూకరాజు కుటుంబం సచివాలయంలో ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖ అధికారులు వివరాలు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
Comments
Loading comments...
