వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం ప్రతిపాదించిన ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శలు చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే విదేశీ నిధులు భారీగా తగ్గి ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన ఆరోపించారు.
సెక్యులర్, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, క్రిస్టియన్ ట్రస్టులు, పాఠశాలలు, ఆస్పత్రులు, సంక్షేమ సంస్థల సేవలు ప్రభావితమవుతాయని థరూర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
