Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చా: భువనేశ్వరి

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 7:24 AM చిత్తూరుGeneral
కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చా: భువనేశ్వరి - Udayam
కుప్పం ప్రజలు చంద్రబాబును ఎనిమిదిసార్లు గెలిపించారని, వారికి కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలు, విద్యార్థులతో మమేకమయ్యారు. ఇండో–ఇజ్రాయిల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను సందర్శించిన ఆమె, ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...