వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై మాట్లాడిన పూలసుబ్బయ్య కుమార్తె విలాసిని, సీఎం చంద్రబాబు కృషిని కొనియడారు. తమ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు పట్టుదల వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైందని, నాలుగు జిల్లాల ప్రజలు ఆయన్ని ఎన్నటికీ మరచిపోరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు సోదరి సునందినిని కూడా సీఎం ఘనంగా సత్కరించారు.
Comments
Loading comments...

