వార్తలకు తిరిగి వెళ్లండి

తలసీమియా, లూకేమియాతో బాధపడుతున్న పేద చిన్నారుల ఎముక మజ్జ మార్పిడి చికిత్స కోసం కిన్నెర మెమోరియల్ ట్రస్టు రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించింది.
హైదరాబాద్‌లోని లోటస్ లిటిల్ స్టార్స్ ఆసుపత్రిలో ఒంటిమిట్ట మండలానికి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబసభ్యులకు ట్రస్టు నిర్వాహకులు ఈ చెక్కులను అందజేశారు.
Comments
Loading comments...

